Baba

February 15, 2016

baba images| god images |god wallpapers


Om sairam


Shirdi tour 
That tour changes everything  i enjoyed like anything

Listen to the song 

1. baba sai baba

Baba....Sai Baba...

Baba....Sai Baba...



Neevu maavale manishi vani

Neeku maranam vunnadani

Ante ela nammedi

Anukuni ela brathikedi



Baba....Sai Baba...

Baba....Sai Baba...



Nuvve maraninchavante

Aa devdela brathikuntadu

Nuvve maraninchavante

Aa devdela brathikuntadu

Nuvve devudivaite

Aa mruthyuvela saasisthadu



tirugaade kovela nee deham

sidhilamga avutunda

pilichinantane palike moogaipotadaaa



Baba....Sai Baba...

Baba....Sai Baba...



Neevu maavale manishi vani

Neeku maranam vunnadani

Ante ela nammedi

Anukuni ela brathikedi



Divilo vunna bhuvilo vunde

maakai ningini cheelchukura

dikkulalona ekkadavunna

mukkalu chekkalu chesukura



Divilo vunna bhuvilo vunde

maakai ningini cheelchukura

dikkulalona ekkadavunna

mukkalu chekkalu chesukura



Soorya chandrulanu chukkala gumpunu 

koolchi raalchi ravayya

grahamulu godalihaparasakthulu gaggolethaga ravayya



nuvu lekunte nuvu raakunte

enduku maaku ee lokam

nuvu lekunte nuvu raakunte

enduku maaku ee lokam



Layam vacchi prapancham antha naasanam ayiponi

Mullokaalu kallolamlo soonyam ayiponi

Kadile kaalani... agise badavaagni

Daivam dharmanni... dhagdham cheseyni

nene aatmaite.. neeve paramatma

neelo nannu aihyam ayiponee.....poneee - 

baba wallpapers | god wallpapers |images

Listen to the song 

2.Deivam

:Daivam manava roopamlo
avatarinchanee lokamlo
deenula heenula
papula patitula
uddarinchaga yugayugalalo

Treta yugamuna ramudugaa
dwaparamanduna krishnuduga........2
kalilo yesu buddudu allaa
karunaamurtulugaa

baba images | wallpapers | god wallpapers

Listen to the song 

3. hey pandu ranga

హే……….. పాండురంగా………….
హే…………… పండరినాథా……………
శరణం శరణం శరణం
సాయి శరణం బాబా శరణం శరణం
సాయిచరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సా….యే
మా పాండురంగడు కరుణామయుడు సా…..యే

ఏ క్షేత్రమైన తీర్థమైన సా….యే
మా పాండురంగడు కరుణామయుడు సా…..యే

సాయి శరణం బాబా శరణం శరణం
సాయిచరణం గంగా యమున సంగమ సమానం

విద్యాబుద్థులు వేడినబాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై
పిల్లాపాపల కోరినవారిని కరుణించాడు సర్వేశ్వరుడై
తిరుగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణురూపుడై
మనసా శ్యామాకు మారుతి గాను
మరికొందరికి దత్తాత్రేయుడుగా
యత్భావం తత్భవతి యని దర్శనమిచ్చాడు ధన్యుల చేశాడు

సాయి శరణం బాబా శరణం శరణం
సాయిచరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సా….యే
మా పాండురంగడు కరుణామయుడు సా…..యే
సాయి శరణం బాబా శరణం శరణం
సాయిచరణం గంగా యమున సంగమ సమానం

పెనుతుపాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించె తాననాధనాధుడై
అఙ్ఙానము అలముకొన్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై

వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చె పూజ్యుడై
పుచ్చుకున్న పాపములను ప్రక్షాళన చేసికొనెను తంత్య క్రియ సిధ్ధితొ శుధ్ధుడై

అంగములను వేరుచేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిధ్ధుడై

జీవరాసులన్నిటికి సాయే శరణం
సాయే శరణం

దివ్యఙ్ఙాన సాధనకు సాయే శరణం
సాయే శరణం

ఆస్థికులకు సాయే శరణం నాస్థికులకు సాయే శరణం
ఆస్థికులకు సాయే శరణం నాస్థికులకు సాయే శరణం

భక్తికి సాయే శరణం ముక్తికి సాయే శరణం
భక్తికి సాయే శరణం ముక్తికి సాయే శరణం

సాయి శరణం బాబా శరణం శరణం
సాయిచరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సా….యే
మా పాండురంగడు కరుణామయుడు సా…..యే

ఏ క్షేత్రమైన తీర్థమైన సా….యే
మా పాండురంగడు కరుణామయుడు సా…..యే

ఏ క్షేత్రమైన తీర్థమైన సా….యే
మా పాండురంగడు కరుణామయుడు సా…..యే

You Might Also Like

0 comments

Note:

New Follow Widget added at Right sidebar Please Give your name while you suggesting song,Dedicate your Song..! in any language Telugu Hindi English ..more

Random posts

recent posts

Share With friends