ghantasala songs
Nannu dochukunduvate | Back To 1960s Gulebakavali Katha Telugu Movie song and Lyrics
Listen to the song: SongDownload నన్ను దోచుకుందువటే ……. నన్ను దోచుకున్డువాతే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే న స్వామి ……... నన్ను దోచుకుందువటే ……. తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన .. 2 పూలదండ వోలె కర్పూర కలిక వోలె కర్పూర కలిక వోలె ఎంతటి నేరజానవో నా అంతరంగమందు నీవు .. 2 కలకాలం వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు … నన్ను దోచుకుందువటే ……. నా మదియే మందిరమై .. నీవే ఒక దేవతవై...