Nannu dochukunduvate | Back To 1960s Gulebakavali Katha Telugu Movie song and Lyrics
December 14, 2017Listen to the song:
SongDownload
నన్ను దోచుకుందువటే …….
నన్ను దోచుకున్డువాతే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి
నిన్నే న స్వామి ……...
నన్ను దోచుకుందువటే …….
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన .. 2
పూలదండ వోలె కర్పూర కలిక వోలె కర్పూర కలిక వోలె
ఎంతటి నేరజానవో నా అంతరంగమందు నీవు .. 2
కలకాలం వీడని సంకెలలు వేసినావు
సంకెలలు వేసినావు …
నన్ను దోచుకుందువటే …….
నా మదియే మందిరమై .. నీవే ఒక దేవతవై .. 2
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుభందం .. 2
ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గందం
ఇగిరిపోని గంధం …..
నన్ను దోచుకుందువటే …….
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి
నన్ను దోచుకుందువటే …….
Nannu Dochukunduvate Song Lyrics in English
Nannu dochu kunduvate …….
Nannu dochukunduvate vannela dorasaani
kannulalo daachukundu ninne naa swami
ninne na swami ……...
Nannu dochukunduvate …….
Thariyinthunu nee challani charanammula needalona .. 2
Pooladanda vole karpoora kalika vole karpoora kalika vole
Enthati nerajaanavo na antharangamandu neevu .. 2
kalakaalam veedani sankelalu vesinaavu
sankelalu vesinaavu …
Nannu dochukunduvate …….
Naa madi e mandiramayi .. neeve oka devathavayi .. 2
Velasinaavu naalo ne kalasipodu neelo kalasipodu neelo
Enaatido mana bandham erugaraani anubhandam .. 2
enni yugaalaina idi igiriponi gandam
igiriponi gandham …..
Nannu dochukunduvate …….
Nannu dochukunduvate vannela dorasaani
kannulalo daachukundu ninne naa swami
Nannu dochukunduvate …….
Video Song:
0 comments